50 కోట్ల క్లబ్ లోకి చేరిన 'మజిలీ'

15-04-2019 Mon 11:09 | Entertainment
  • చైతూకి హిట్ తెచ్చిపెట్టిన 'మజిలీ'
  • కెరియర్లోనే అత్యధిక వసూళ్లు
  •  దివ్యాన్షకి మంచి మార్కులు
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య .. సమంత జంటగా నటించిన 'మజిలీ' చిత్రం, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తొలిరోజు వసూళ్లు చూసి, 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా చాలా తేలికగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

కొంతకాలంగా చైతూ సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అలాంటి హిట్ ఆయనకి ఈ సినిమాతో లభించడం విశేషం. చైతూ కెరియర్లో ఇంత త్వరగా అత్యధిక వసూళ్లను సాధించి .. 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన చిత్రంగా 'మజిలీ' నిలిచింది. ఇక ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైన దివ్యాన్షకి కూడా మంచి మార్కులు పడిపోయాయి. ఈ అమ్మాయికి ఇక్కడ వరుస అవకాశాలు రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
nagachaitanyasamantha

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more